Download Now Banner

This browser does not support the video element.

తునిలో ఎడతెరిపిలేని భారీ వర్షం చెరువులు మాదిరిగా దర్శనమిస్తున్న రహదారులు

Tuni, Kakinada | Aug 26, 2025
కాకినాడజిల్లా తుని పట్టణంలో మంగళవారం ఏకదటిగా వర్షం కురిసింది..దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా మరాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలు చెరువులు మాదిరిగా దర్శనమిచ్చాయి
Read More News
T & CPrivacy PolicyContact Us