మెదక్ జిల్లాలో జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన వినాయక నిమజ్జనోత్సవం ఆదివారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. 171 బంగ్లా చెరువు గో సముద్రం కొంటూరు చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం చేశారు తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జల స్వామీ కనుల పండుగ నిర్వహించారు కేరళ నృత్య కార్లచే నృత్యాలు చేస్తూ వినాయకుని నిమజ్జల సంగతి తరలించారు. సూర్య గణేష్ మండలి నవపేట్ భారీ విగ్రహాన్ని నిమజ్జనోత్సవానికి తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి వినాయక విగ్రహం రోడ్డుపై పడ్డది ఈ ప్రమాదంలోఎవరికీ గాయాలు కాలేదు. అధికార స్పందించిక్రేన్ తీసుకువచ్చి రెండు పై పడ్డ వినాయకవిగ్రహాన్ని