గత నెల 25న చిత్తూరు నీవా నగరవనంలో బాలికపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన విషయం విధితమే ఈ ఘటనలో నిందితులను సమీపంలోని గ్రామస్తులు పట్టుకొని చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నిందితులను పట్టుకునేందుకు నాలుగు రోజులుగా గ్రామస్తులు మాట వేశారు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.