ఒరిస్సా బార్డర్ నుంచి పూణేకు తరలిస్తున్న నిషేధిత గంజాయి పట్టివేత.జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండ గ్రామం వద్ద పక్కా సమాచారంతో నిషేధిత గంజాయిని బొలెరో వ్యాన్లో తరలిస్తుండగా పట్టుకున్న జూలూరుపాడు పోలీసులు. పట్టుబడిన గంజాయి 63 కేజీల 580 గ్రాములు అని, దీని విలువ 35,79,000 రూపాయలు ఉంటుందని జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఐదుగురు ముఠాల ఏర్పడి ఎంజాయ్ తరలిస్తున్నారని సిఐ తెలిపారు. తేజ్ కుమార్, భాస్కర్ రావు అనే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు మరో ముగ్గురు పరార్లీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.ఈ అయిదుగురు ముఠా సభ్యులు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడారూ