చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరమసముద్రం చెరువులో శుక్రవారం గల్లంతైన శంకర్ మృతదేహాన్ని ఫైర్స్ సిబ్బంది వెలికి తీశారు రెండు రోజులపాటు చెరువులో సిబ్బంది యువకుడు ఆచూకీ కోసం విస్తృతంగా తనిఖీలు చేసిన ఫలితం లేకుండా పోయింది నేనే పద్యంలో ఆదివారం మరోమారు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు శంకర్ మృతదేహాన్ని వెలికితీయగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.