Download Now Banner

This browser does not support the video element.

కేసముద్రం: ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం ఇనుగుర్తిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళి నాయక్

Kesamudram, Mahabubabad | Jun 7, 2025
ఇదే నిజమైన ఇందిరమ్మ రాజ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఇనుగుర్తి మండలం చెట్ల ముప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మురళి నాయక్ హాజరై లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు ఇదే నిజమైన ఇందిరమ్మ రాజ్యమని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us