కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) నుండి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన దేవస్థానం ఈవో ఎన్.వి.ఎస్.ఎన్ మూర్తి, కుటుంబ సమేతంగా దేవస్థానం అతిథిగృహం నుండి మేల తాళాల నడుమ ఆలయానికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ ,