టూ టౌన్ సీఐ బాలక్రిష్ణ తన సిబ్బందితో కొత్త బస్ స్టేషన్ వెనుకవైపున ఎన్ఎస్టీ రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా బైకుపై వెడుతూ, పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అయితే అనుమానంతో పోలీసులు వారిని పట్టుకుని, వారివద్ద గల బ్యాగును తనఖీ చేయగా దొంగిలించిన బంగారు, వెండి వస్తువులతో పట్టుబడినట్లు చెప్పారు.