సింగరేణి ఎంప్లాయిస్ రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలుపై కొన్ని ఎడారి కార్యక్రమంలో పలురూ పాల్గొన్నారు.