బిచ్కుంద లో ప్రధాన మోడీ చిత్రపటానికి పాలాభిషేకం... పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూర్చే విధంగా ప్రధాని మోడీ GST ని తగ్గించడం హర్షించదగ్గ విషయమని మండల బీజేపీ అధ్యక్షులు విష్ణు అన్నారు.బుధవారం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి వారు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 24 శాతం ఉన్న నిత్యావసర వస్తువుల జీఎస్టీని ప్రధాని మోడీ తగ్గించారని అన్నారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అవిశ్రాంతంగా ప్రధాని మోడీ పని చేస్తున్నారని కొనియాడారు.ఇందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క