Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలి: పిఓ, ఏపిఓలతో అదనపు కలెక్టర్

Mulug, Mulugu | Feb 7, 2025
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ మరియు వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ములుగు జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి సిహెచ్ మహేందర్ జి కోరారు. నేడు శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ, ఏపిఓ ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం జారీ చేసిన పిఓ హ్యాండ్ బుక్ ను బాగా చదవాలని చెప్పారు. పిఓ, ఏపీవో వా
Read More News
T & CPrivacy PolicyContact Us