దేవనకొండ మండల కేంద్రంలో దొమ్మర కులస్తులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, సోమవారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ముని మాట్లాడుతూ.. తుమ్మర కులస్తులకు ఇంటి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, పట్టాలు ఉన్నవారికి ఇల్లు మంజూరు చేయాలన్నారు.