Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బాధావత్ సంతోష్ సమీక్ష

Nagarkurnool, Nagarkurnool | Jun 6, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న కే ఎల్ ఐ ,పాలమూరు రంగారెడ్డి, మార్కండేయ లిఫ్ట్,డిండి ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల పని పురోగతులపై నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బాదావత్ సంతోష్ సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు
Read More News
T & CPrivacy PolicyContact Us