అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బల్మూరు మండలం మహాదేవపూర్ లో రైతులకు స్పిన్క్లర్లను పంపిణీ చేశారు. అమ్రాబాద్ ఉప్పునుంతల పదరా మండలాలకు చెందిన ఏపీఎంలు సీసీలు మండల మహిళా సమాఖ్య అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు.