అనంతపురానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సత్కరించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగసభలో సీఎంకు జ్ఞాపికను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సత్కరించి ముచ్చటించారు.