సార్ హనుమంతు వాక జంక్షన్ నుండి డైరీ ఫార్మ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణవేణి అనే మహిళ మెడలోని రెండున్నర తులాల తాడును ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి తెంపుకొని ఎండాడవైపు వెళ్లిపోయినట్లు తెలియపరిచారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలని విచారించారు. కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.