తాండూర్ నియోజకవర్గం యాలాల మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామంలో రైతుల పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పది రోజులుగా పనిచేయడం లేదని రైతులు సోమవారం తాండూర్ పట్టణం లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కార్యాలయానికి వచ్చారు మరమ్మత్తు చేయాలని సంబంధిత అధికారులను సంప్రదించిన నిర్లక్ష్యం వహించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తదితరుల నిర్లక్ష్యానికి నిరసనగా గేటు బయట కూర్చున్నారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చేయడం చేయకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు