Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: పులకుంట లో దంపతులపై మత్తుమందు చల్లి 7 లక్షలు విలువైన నగలు, నగదు దోచుకెళ్లిన దొంగలు

Rayadurg, Anantapur | Sep 1, 2025
గుమ్మగట్ట మండలం పులకుంటలో ఇంటిలో నిద్రిస్తున్న గంగారెడ్డి దంపతులపై మత్తు మందు చల్లి బీరువాలోని 5 లక్షలు విలువైన బంగారు నగలు, రూ.2 లక్షల నగదును ఇద్దరు దుండగులు దోచుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 1.30కి ఈ ఘటన జరిగింది. తాను ఇంటిలో తన భర్త వరండాలో నిద్రిస్తుండగా తమపై మత్తుమందు చల్లి ఈపని చేశారని గంగారెడ్డి బార్య ఉషారాణి తెలిపారు. తన మెడలో చైన్ లాగినప్పుడు మెలుకువ వచ్చి అరవగా పరారయ్యారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us