కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన ఇవ్వాలని అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనొ యడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సంక్షేమ పథకాలను వివరించారు. 108 ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నారు.