తస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు అవార్డు ప్రధానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై పలు విషయాలను తెలియజేశారు ప్రైవేట్ పాఠశాల చెందిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు మరింత పునాదులు వేయాలని తెలిపారు దాదాపు 200 మందికి పైగా ఉపాధ్యాయులకు అవార్డులను అందించారు