ఎస్ కోట మండలం ముసలిపల్లి పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ బైక్ ప్రయాణిస్తున్న గంట్యాడ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన కె శ్రీనివాస్ మృతి చెందాడు. ఇదే మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న మరొకరికి గాయాలయ్యాయి. గాయాలైన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.