పిఠాపురం కుంతీ మాధవ స్వామి వీధిలో శుక్రవారం పట్టపగలు ద్విచక్ర వాహనం దొంగలించారు పనిచేస్తున్న చోటే వాహనం నిలిపిన యజమాని పనిలో ఉండగా అగంతకుడు వచ్చి బైక్ తీసుకొని పారిపోయాడు ఈ ఘటన అర్చక సంఘాల ప్రతినిధి జనార్ధన చార్యుల ఇంటి సీసీ కెమెరాలు రికార్డు అయింది దృశ్యాలను ఆధారంగా తీసుకొని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.