Download Now Banner

This browser does not support the video element.

నేరేడుగొమ్ము: పెద్దమునిగల్ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైన కారు, నలుగురికి స్వల్ప గాయాలు

Neredugommu, Nalgonda | Mar 3, 2025
నల్లగొండ జిల్లా నేరేడు గుమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి కారు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వైజాగ్ కాలనీ వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతుండగా కారు ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదానికి అతివేగం కారణమని స్థానికులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us