Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: తొట్టి కండిగ గ్రామానికి శాశ్వత దారిని ఏర్పాటు చేయాలి: జీడి నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి యుగంధర్

Gangadhara Nellore, Chittoor | Jul 20, 2025
పాలసముద్రం మండలం, ఎస్. కె పురం పంచాయతీ, తొట్టి కండిగ గ్రామంలో గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు పట్టా భూమిలో ఉన్న దారిని గత నాలుగు రోజులు మునుపు మూసివేశారు. ఈ విషయం తెలుసుకున్న జీడి నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి యుగంధర్ పొన్న ఆదివారం ఆ గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ తొట్టి కండిగ గ్రామానికి శాశ్వత దారిని ఏర్పాటు చేయాలని సంబంధిత ఎమ్మార్వో ను కోరినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us