కాకినాడజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం నగర్ పంచాయతీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భారీ కొండచిలువ హల్చల్ చేసింది..దీంతో స్థానికులు ఒక సారిగా భయందోళన చెందరు..ఆప్రాంతంలో ఉన్న నాటు కోళ్లను ఒక్కకదాన్ని చంపుతూ ఆహారంగా తీసుకోవడానికి స్థానికులు చూశారు..ఈ నేపథ్యంలో కొండచిలువును అది ఏం చేస్తుందో అన్న భయంతో స్థానికులు కొండచిలువును హతమార్చారు