'అన్నదాత పోరు' పోస్టర్ విడుదల,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఆళ్లగడ్డలోని వైసీపీ కార్యాలయంలో ఈ నెల 9న ఎరువుల బ్లాక్ మార్కెట్పై నిర్వహించనున్న 'అన్నదాత పోరు' పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆవిష్కరించారు. వైసీపీ తరఫున రైతుల సమస్యల పరిష్కారానికి రైతులందరూ కలిసి నంద్యాలలోని బొమ్మల సత్రం V-మార్ట్ (వందే మార్ట్) దగ్గరికి రావాలని పిలుపునిచ్చారు.