Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: ఉపాధ్యాయుల సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు

Himayatnagar, Hyderabad | Sep 5, 2025
ట్యాంక్ బండ్ వద్ద ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు శుక్రవారం మధ్యాహ్నం రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ఉపాధ్యాయుల సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us