ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి విగ్గుల గురించి ఆమె చీరల గురించి వైసిపి నాయకులు విమర్శించడం మంచి పద్ధతి కాదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు గురువారం టిటిడి పరిపాలన భవనం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి జైలుకెళ్ళిందని వైసీపీ వల్ల ఆమె నష్టపోయింది అని చెప్పారు ఐదేళ్లు చీఫ్ సెక్రటరీగా ఉండాల్సిన శ్రీలక్ష్మి ఎంతో కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఆకాశంలో తిరుగుతున్నాడు మేము భూమి పై తిరుగుతున్నామని చంద్రబాబు నాయుడు భూమిపై తిరిగేవాళ్లను కూడా కాస్త చూడవయ్యా అంటూ ఒకటే లాస్ట్ పెట్టాల్సిందే ఆ