ప్రభుత్వం అభివృద్ధి చేసిన కార్యక్రమాలకు ప్రజలకు సక్రమంగా అందని పక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ , రాజమండ్రి నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ప్రశాంతి హెచ్చరిక జారీ చేశారు .శుక్రవారం సాయంత్రం రాజమండ్రి పద్మావతి నగర్ లో గల పార్క్ లోని స్విమ్మింగ్ పూల్ ను పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ సక్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.