Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి' సిఐటియు నాయకులు డిమాండ్

Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి' కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇస్తానని చెప్పిన వాహన మిత్ర పథకాన్ని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ నాయకులు చల్లకొలుసు మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి తహశీల్దార్ అంబటి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. నష్టపోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదు
Read More News
T & CPrivacy PolicyContact Us