ఆలూరు నుండి కర్నూలు వరకు రోడ్డు దారుణంగా ఉందని ఎమ్మెల్యే విరుపాక్షి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని, రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లు తీయడానికి సరిపోయింది అన్నారు. ప్రజల సమస్యలు తీర్చే వారు ఎవరు అని వారన్నారు