జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో డా.శ్రీనివాస్ గురువారం సాయంత్రం ఐదు గంటలకు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్లో నిల్వ ఉన్న మందులను సిబ్బంది ఆదర్శ శాతాన్ని పరిశీలించినట్లు తెలిపారు ఇందులో భాగంగా మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.