Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: గుడ్ టచ్ బాడ్ టచ్ ల పై అవగాహన కలిగి ఉండాలి: న్యాయవాది జిలాని

Tandur, Vikarabad | Aug 29, 2025
పాఠశాలలో విద్యార్థులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కలిగి ఉండాలని న్యాయవాదులు జిలాని సుదర్శన్ ఆనంద్ లు అన్నారు శుక్రవారం తాండూరు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ఆర్టికల్ 21 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అభ్యసించే హక్కును కల్పించిందని అన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us