మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు గార్ల డోర్నకల్ మండలాల్లో ఆకస్మికంగా పర్యటించారు మండలాల్లో కొనసాగుతున్న యూరియా సరఫరా ప్రక్రియతో పాటు కేజీబీవీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జిల్లాలో కొనసాగుతున్న యూరియా పంపిణి సరఫరా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అధికారి అంకితభావంతో పని చేస్తూ రైతులకు ఇబ్బందులు ఎత్తకుండా చూడాలని ఆదేశించారు గార్ల కేజీబీవీని సందర్శించి తరగతి గదులను పరిశీలించారు డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని సబ్జెక్టుల వారిగా విద్యాబోధన అందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని అన్నారు గార్ల డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనుతనికీ చేసారు.