ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న సమయంలో జలదంకికి చెందిన శివారెడ్డి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓజిలికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోమంటే మొఖం చాటేస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని గ్రీవెన్స్లో పోలీసులన