గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనీబావి సంధ్య (35), భర్త దుబ్బోనీబావి రాముడు (40) భార్య భర్తలు.ఇరువురు మంగళవారం సాయంత్రం సమయంలో తాటికుంట గ్రామ రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లిన భార్య భర్తలు రిజర్వాయర్ లో గల్లంతు అయ్యారు. భార్యభర్తల ఆచూకీ కోసం SDRF అధికారులు రిజర్వాయర్ లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు భార్యభర్తల ఆచూకి లభించలేదు..