మూడు రోజుల క్రితం కాకినాడలో పాలస్తీనా జెండాలు కలకలం రేపాయి. కొందరు యువకులు నడిరోడ్డు మీద పాలస్తీనా జండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈనెల 5వ తేదీన మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నాలుగు కార్లతో పాలస్తీనా జండాలతో జండాలను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే విధంగా యువకులు ప్రవర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాలుగు కార్లను సీజ్ చేసినట్లు వారిపై కేసులు పెట్టినట్టు తెలిపారు. కానీ దీనిపై కానీ దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇదంతా కుట్ర జరుగుతుందని ముస్లింలు భావిస్తున