అరకులోయ మండలము బస్కిపంచాయితీ దేవరపల్లిలో అదాని గ్రూప్ ఆఫ్ సంస్థ, నవ యుగ కంపెనీ కూటమి రాష్ట్ర ప్రభుత్వము కూటమి గిరిజన నాయకుల మద్దతుతో చేపడుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ స్థలాన్ని ప్రదేశాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజనులతో కలిసి గిరిజన సాంప్రదాయ ఆయుధాలు కర్రలు. కత్తులు గున్పము గొడ్డలి తో హైడ్రో పవర్ ప్రాజెక్టు జి ఓ నెంబర్ 51 రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబా మాట్లాడారు.