ఎస్ కే యం కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గాం మండల తాసిల్దార్ కు పత్తి దిగుమతి సుంకం తగ్గింపు ఉపసంహరించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేయం డిమాండ్ చేస్తున్నట్లు అ నాయకులు పేర్కొన్నారు బుధవారం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.