యూరియా లోడ్ తో వెళ్తున్న లారీ పట్టివేత 30 టన్నులు ఓ ప్రైవేట్ కంపెనీకి తరలింపు వికారాబాద్ జిల్లా రంగాపూర్ లో పట్టుకున్న పోలీసులు కర్ణాటక నెంబర్ ప్లేట్ లారీగా గుర్తింపు పరిగి మండల పరిధిలోని రంగాపూర్ శివారులో లారీ యూరియాతో ఉండగానే పోలీసులు గుర్తించి చనుగోముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఏరియా కోసం అల్లాడుతుంటే ముంబాయి నవ శివ ట్రాన్స్పోర్ట్ నుంచి పరిగి మండలం మాదారం ప్లైవుడ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు యూరియా కేవలం పరిశ్రమకు సంబంధించిందిగా పత్రాలు ఉన్నట్లు లారీ డ్రైవర్ తెలిపారు. ఏవో రజిత యూరియా శాంపిల్ తీసుకువెళ్లారు. ల్యాబ్ కు పంపించామని గురువారం తె