శాంతిభద్రతల్లో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం దోమ పోలీస్ స్టేషన్ ను డిఎస్పి శ్రీనివాస్ తో కలిసి ఆగస్టు గంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ వచ్చినా ప్రతి ఫిర్యాదు ప్రారంభించి ఫిర్యాదును స్వీకరించి బాధితులకు న్యాయం చేయాలని పెళ్లి పోలీస్ విధానంలో ప్రజల్లో మమేకమవుతూ శాంతిభద్రతలను పరిరక్షించాలని అన్నారు.