కౌటాల మండలం తాటి నగర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పదివేల300 నగదు ఐదు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకొని 9 మందిపై కేసు నమోదు చేసినట్లు కౌటాల పోలీసులు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు,