Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: టీడీపీ నేతను బెదిరించిన ఘటనలో జీ ఆర్ పీ కానిస్టేబుల్ పై కేసు నమోదు

Guntakal, Anantapur | Sep 13, 2025
టీడీపీ నేత ను బెదిరించిన ఘటనలో గుత్తికి చెందిన జీ ఆర్ పీ కానిస్టేబుల్ వాసు పై ఎస్సై సురేష్ కేసు నమోదు చేశారు. సూపర్ సిక్స్ -సూపర్ హిట్ సభకు బస్సులు తరలించే విషయంలో ఈ నెల 10న టీడీపీ నేతగా చలామణి అవుతున్న జీ ఆర్ పీ పీసీ వాసు, టీడీపీ నేత ఎంకే చౌదరి కి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ శుక్రవారం ఫోన్లో నీ అంతు చూస్తానని వాసు చౌదరిని బెదిరించాడు. చౌదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us