Download Now Banner

This browser does not support the video element.

మూడు రోజుల పోలీసు కస్టడీకి కిలాడి లేడి అరుణ

India | Aug 27, 2025
మూడు రోజుల పోలీసు కస్టడీకి అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ ఓ బిల్డర్ను బెదిరించిన ఘటనలో ఒంగోలు జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమెను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆమెను ఐదు రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరగా కోర్టు మూడు రోజులకు అనుమతించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు గురువారం సాయంత్రం వచ్చే అవకాశాలున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us