Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: బుచ్చిరెడ్డిపాలెం లో దసరా ఎఫెక్ట్.. బూడిద గుమ్మడికాయల డిమాండ్

Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 30, 2025
దసరా పండుగ వచ్చిందంటే బూడిద గుమ్మడికాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దసరా పండగ రోజు దిష్టి తీసి కొడుతారు. ఈ నేపథ్యంలో బుచ్చి మండలంలోని పలు ప్రాంతాల్లో బూడిద గుమ్మడికాయలు ఒక కేజీ రూ.20 చొప్పున అమ్ముతున్నారు. వివిధ ప్రాంతాల్లో రేట్లు మారుతూ ఉంటాయి, వీక్షకులు అది గమనించాలి.
Read More News
T & CPrivacy PolicyContact Us