వైసిపి వైఫల్యమే ఐదేళ్ల పాలనలో ఒక వితంతు పింఛను కూడా మంజూరు చేయలేదని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో ఒక ప్రకటనలో ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడారు. ప్రతి అర్హులైన వారికి పింఛన్లు అందజేస్తామని ఎవరు అదేరా పడకండి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు.