సోమవారం అర్ధరాత్రి పెద్దాపురం మండలం గోరింట గ్రామం నుంచి అక్రమంగా వ్యాన్లో పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తూ ఉండడాన్ని గమనించి కాకినాడ డీఎస్ఓ సత్య నారాయణరాజు తమ సిబ్బందితో వాహనాన్ని వెంబడించిగా జగ్గంపేట నుంచి గోకవరం వెళ్లే రోడ్డులో ఆ వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేయగా అందులో 3,631 కేజీల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి తక్షణమే జగ్గంపేట పోలీస్ స్టేషన్కు వాహనాన్ని తరలించి సీజ్ చేసి వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ప్రత్తిపాడు సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ నాగబాబు తెలిపారు.