నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనం 4 వ అంతస్థు నుండి దూకి ఆత్మ హత్య చేసుకున్న డాక్టర్ జ్యోతి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ జరిపించాలని రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ 2024 సంవత్సరంలో ఆమె