Download Now Banner

This browser does not support the video element.

కోదాడ: నడిగూడెం మండల పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో స్వల్ప అంతరాయం

Kodad, Suryapet | Apr 21, 2024
నడిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో నేడు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో సల్ప అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ సైదా తెలియజేశారు ఈ అంతరాయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారు సహకరించాలని ఆయన కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us