ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్థికంగా పరు సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు ఘనస్వాగతం పలికారు జిల్లా అధికారులు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తోపాటు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆయనకు స్వాగతం పలికారు ఆర్ అండ్ బి అతిథి గృహంలో